హైదరాబాద్ (జూన్ – 27) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 17న నిర్వహించిన రాతపరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను (tspsc Horticulture officer jobs preliminary key) విడుదల చేసింది.
జూన్ 28 నుంచి జులై 1వరకు ప్రాథమిక కీ పై అభ్యంతరాలను స్వీకరించనుంది. ఆన్లైన్ లో ఆంగ్లంలో మాత్రమే అభ్యంతరాలు. స్వీకరించనున్నట్టు TSPSC స్పష్టం చేసింది. జులై 26 వరకు రెస్పాన్స్ షీట్లు ఆన్లైన్ లో ఉంటాయని పేర్కొంది. మాస్టర్ ప్రశ్నపత్రాలను
వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు తెలిపింది