హైదరాబాద్ (జూలై – 16) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వివిధ ఇంజనీరింగ్ శాఖలలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE JOBS FINAL ANSWER KEY) పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన రాత పరీక్షల ఫైనల్ కీ నిలుపుదల చేస్తూ ప్రకటన విడుదల చేసింది.
ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ వంటి విభాగాలలో ఖాళీల భర్తీ కోసం మే 8,9, 21, 22 వ తేదీలలో పరీక్షలు నిర్వహించారు.
◆ వెబ్సైట్ : https://www.tspsc.gov.in/