GROUP 4 PRELIMINARY KEY & OMR SHEETS : కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (ఆగస్టు – 28) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నిర్వహించిన GROUP – 4 EXAM PRELIMINARY KEY & OMR SHEETS & MASTER QUESTION PAPERS ని విడుదల చేసింది.
కింద ఇవ్వబడిన లింక్ ల ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

జూలై – 1న ఉదయం, మధ్యాహ్నం సెషన్స్ లలో ఈ పరీక్షలను OMR పద్దతిలో నిర్వహించారు. పేపర్ – 1కు 7,62,872 మంది, పేపర్ – 2 కు 7,61,198 మంది అభ్యర్థులు హజరయ్యారు.

అభ్యర్థులు స్కాన్డ్ OMR SHEETS సెప్టెంబర్ – 29 – 2023 వరకు వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి. కావునా అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

TSPSC GROUP 4 OMR SHHEETS

అలాగే ప్రాథమిక కీ మీద ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆగస్టు – 30 నుండి సెప్టెంబర్ – 04 వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు మాత్రమే అందుబాటులో లింక్ ఉంటుంది. దాని ద్వారా మాత్రమే అభ్యర్థులు అభ్యంతరాలు తెలుపవలసి ఉంటుంది.

TSPSC GROUP 4 PRIMINARY KEY