హైదరాబాద్ (జూన్ – 24) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) GROUP – 4 EXAM HALL TICKETS ను విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
జులై 1న రెండు సెషన్లలో ఉదయం జనరల్ స్టడీస్ పేపర్, మధ్యాహ్నం మ్యాథ్స్ పేపర్ పరీక్ష నిర్వహించనున్నారు. 8,180 పోస్టుల కోసం 9.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.