Home > JOBS > GROUP 4 FINAL KEY : ఫైనల్ కీ కోసం క్లిక్ చేయండి

GROUP 4 FINAL KEY : ఫైనల్ కీ కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (అక్టోబర్ – 06) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC GROUP – 4 EXAM FINAL KEY RELEASED) ఈరోజు విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

రాష్ట్రంలో వివిధ విభాగాల్లో గ్రూప్ 4 క్యాటగిరీలో 8,039 ఉద్యోగాల భర్తీకి నిరుడు డిసెంబర్ 1న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షకు అత్యధికంగా 9,51,205 మంది దరఖాస్తు చేశారు. జూలై 1న పరీక్ష నిర్వహించగా, పేపర్ -1కు 7,63,835 మంది, పేపర్ – 2కు 7,61,026 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

త్వరలోనే మెరిట్ లిస్ట్ విడుదల చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టనుంది

TSPSC GROUP – 4 EXAM FINAL KEY PAPER – 1

TSPSC GROUP – 4 EXAM FINAL KEY PAPER – 2