TSPSC : గ్రూప్ – 2 పూర్తి నోటిఫికేషన్ & సిలబస్

BIKKI NEWS : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 783 గ్రూప్ – 2 (group – 2) ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ లో 18 రకాల పోస్టులకు గాను జోనల్, మల్టీ జోనల్, స్టేట్ లెవల్ పోస్టులు కలవు.

అర్హతలు : బ్యాచిలర్ డిగ్రీ, ADO టెక్స్‌టైల్ శాఖ పోస్ట్ కు డిగ్రీ లేదా డిప్లోమా ఇన్ టెక్స్‌టైల్ టెక్నాలజీ, డిప్లోమా ఇన్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కలిగి ఉండాలి.

వయోపరిమితి : 18 – 44 సంవత్సరాల మద్య ఉండాలి. ప్రొహిబిషన్ & ఎక్సైజ్ S.I. పోస్టుకు 21 – 30 సం. ల మధ్య ఉండాలి.(రిజర్వేషన్ ప్రకారం సడలింపు కలదు)

◆ దరఖాస్తు ప్రారంభ తేదీ : జనవరి- 18 – 2023

◆ దరఖాస్తు ముగింపు తేదీ : ఫిబ్రవరి – 16 – 2023 (సాయంత్రం 5 గంటల వరకు)

◆ దరఖాస్తు విధానము : ఆన్లైన్ ద్వారా

◆ పరీక్ష విధానము : 4 పేపర్లు కలిగి ఉంటుంది. 600 మార్కులకు ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో ఉంటుంది.

  • పేపర్ – 1(జనరల్ స్టడీస్ – ఎబిలిటీస్ ) : 150 మార్కులు
  • పేపర్ – 2 (చరిత్ర – పాలీటి – సొసైటీ) – 150 మార్కులు
  • పేపర్ – 3 (ఎకానమీ & డెవలప్మెంట్) – 150 మార్కులు
  • పేపర్ – 4 (తెలంగాణ ఉద్యమం – రాష్ట్ర ఆవిర్భావం) – 150 మార్కులు

◆ దరఖాస్తు ఫీజు : 200/- + 120/-

◆ పరీక్ష తేదీ : ఆగస్టు – 7 & 8 – 2024

◆ పూర్తి నోటిఫికేషన్ : DOWNLOAD PDF

◆ సిలబస్ : DOWNLOAD PDF

◆ వెబ్సైట్ : https://www.tspsc.gov.in/