గ్రూప్-1 ప్రిలిమ్స్ ‘కీ’ అభ్యంతరాలకు రేపే ఆఖరు

హైదరాబాద్ (జూలై -04) : TSPSC GROUP 1 PRELIMS పరీక్ష ‘కీ’లో అభ్యంతరాల గడువు జూలై 5వ తేదీ సాయంత్రం 5.00 గంటలకు ముగియనున్నది. ఇప్పటివరకు కేవలం పదుల సంఖ్యలోనే అభ్యంతరాలు వచ్చినట్టు TSPSC తెలిసింది.

అభ్యంతరాలపై నిపుణుల కమిటీతో చర్చించి కమిషన్ తుది నిర్ణయం తీసుకొంటుంది. ఆగస్టులో ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడించేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తున్నది. 27 సాయంత్రం 5 గంటల వరకు ఓఎంఆర్ షీట్లు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ లో ఉంచుతారు.

మరిన్ని వార్తలు