హైదరాబాద్ (జూన్ – 28) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) GROUP – 1 PRELIMS KEY ని విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. జూలై 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు OMR షీట్లు అందుబాటులో ఉంటాయని TSPSC ప్రకటించింది.
ప్రాథమిక కీ పై జూలై 1వ తేదీ నుంచి 5వ తేదీ సాయంత్రం వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని పేర్కొంది.
జూన్ 11న రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు 2.32 లక్షల మంది హాజరవగా.. అభ్యర్థుల OMR షీట్లను కూడా వెబ్సైటులో పెట్టింది.