GROUP – 1 PRELIMS : హల్ టికెట్లు కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (జూన్ – 04) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) జూన్ 11న నిర్వహించనున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షల హాల్ టికెట్లను (Group 1 hall tickets) ఈరోజునుండి అందుబాటులో ఉంచనుంది. జూన్ 11 వరకు ఈ హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. కావున అభ్యర్థులు వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలని కమిషన్ సూచించింది.

గ్రూపు – 1 ప్రిలిమినరీ పరీక్ష జూన్ 11న ఉదయం 10:30 నుండి 1:00 వరకు నిర్వహించనున్నారు.

గతంలో అక్టోబర్ 10 – 2022న నిర్వహించిన గ్రూప్ – 1 ప్రిలిమీనరి పరీక్ష రద్దు అయిన నేపథ్యంలో ఈరోజు పరీక్ష నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు అప్పటి హాల్ టికెట్లను తీసుకువస్తే చెల్లవని వాటిని రద్దు చేసినట్లు… కావున నూతన హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కమిషన్ సూచించింది.

GROUP – 1 – PRELIMS EXAM HALL TICKETS