BIKKI NEWS (FEB. 19) : TSPSC GROUP 1 NOTIFICATION WITH 563 POSTS – గాన రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 563 పోస్టులతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ను జారీ చేసింది. గత ఏప్రిల్ 2020లో ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేసిన వెంటనే నూతన నోటిఫికేషన్ ఇచ్చింది.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు గడువు : ఫిబ్రవరి – 23 నుండి మార్చి – 14 వరకు
దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ : మార్చి 23 నుండి 27 వరకు
ప్రిలిమ్స్ పరీక్ష – జూన్ -09 – 2024
మెయిన్ పరీక్షలు – అక్టోబర్ -21 -2024 నుండి (7 పేపర్లు ఉంటాయి)
అర్హతలు : ఏదేని బ్యాచిలర్ డిగ్రీ
ఫీజు : గత నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకున్న వారికి ఫీజు లేదు. కొత్తగా చేసుకునే వారికి ఫీజు 200/- కలదు.
వయోపరిమితి : 46 సంవత్సరాల వరకు (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)