BIKKI NEWS (FEB. 06) : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా 60 గ్రూప్ – 1 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC GROUP 1 NOTIFICATION 2024) అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన 503 పోస్టులకు అదనంగా, ఈ పోస్టుల భర్తీ కోసం నూతన ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
TSPSC GROUP 1 VACANCIES
AAO – 01,
DSP of police – 24
DSP of Jails – 03
DEO – 03
MPDO – 19
DPO – 02
Deputy Collector – 03
Asst. Excise SP – 04
Dist. Registar – 01
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 09 – 12 – 2024
- GK BITS IN TELUGU 9th DECEMBER
- చరిత్రలో ఈరోజు డిసెంబర్ 09
- India Rank 2024 – వివిధ సూచీలలో భారత్ స్థానం
- SSC STENO ADMIT CARDS – స్టెనోగ్రాషర్ అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి