TSPSC : నేడు హర్టీకల్చర్ ఉద్యోగ పరీక్ష

హైదరాబాద్ (జూన్ – 17) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 22 హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలకు (HORTICULTURE OFFICER RECRUITMENT TEST) పరీక్ష నిర్వహించనుంది.

రెండు సెషన్లలో ఈ ఉద్యోగ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ పద్ధతిలో నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం 10.00 నుండి 12:30 వరకు రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నిమిషాల నుండి 5.00 గంటల వరకు నిర్వహించనున్నారు.

కింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. హల్ టికెట్లు పరీక్షకు 45 నిమిషాల ముందు వరకు అందుబాటులో ఉంటాయి.

HORTICULTURE HALL TCKETS