హైదరాబాద్, (జూన్ 28) : అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (AMVI EXAM BY TSPSC) రాత పరీక్షను ఈరోజు TSPSC నిర్వహించనుంది. మఈ పరీక్ష యొక్క పరీక్ష కేంద్రాలను కేవలం హైదరాబాద్ లోనే ఏర్పాటు చేసింది.
118 ఉద్యోగాల భర్తీకి ఈ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ పద్దతిలో నిర్వహిస్తారు. అభ్యర్థులందరూ