TSPSC : నేడే డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగ పరీక్ష

హైదరాబాద్ (మే – 19) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 18 డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు ఈ రోజు ఉద్యోగ పరీక్ష (DRUG INSPECTOR EXAM) నిర్వహించనుంది.

కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్టు (CBRT) పద్దతిలో రెండు సెషన్స్ లలో పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10.00 – 12.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.00 వరకు పరీక్షలు కలవు.

డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్న 18 డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే.

వెబ్సైట్ : https://www.tspsc.gov.in/