TSPSC : అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్సిస్పెక్టర్ ఉద్యోగ పూర్తి నోటిఫికేషన్ & సిలబస్

హైదరాబాద్ (డిసెంబర్ – 31) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తెలంగాణ రవాణా శాఖలో 113 అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్సిస్పెక్టర్ (AMVI) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

దరఖాస్తు ప్రారంభ తేదీ : జనవరి 12 -2023

దరఖాస్తు చివరి తేదీ : ఫిబ్రవరి 01 – 2023 (సాయంత్రం 5 గం. వరకు)

◆ పరీక్ష తేదీ : ఎప్రిల్ – 23- 2023

అర్హతలు : డిగ్రీ మెకానికల్/ ఆటోమొబైల్ ఇంజనీరింగ్, డిప్లోమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్, మరియు డ్రైవింగ్ లెసైన్స్ కలిగి ఉండాలి.

వయోపరిమితి : 21- 30 సం. ల మద్య ఉండాలి (రిజర్వేషన్ ఆధారంగా సడలింపు కలదు)

◆ దరఖాస్తు ఫీజు : 200/- + 120/-

◆ పరీక్ష విధానం : రెండు పేపర్లు తో 450 మార్కులకు నిర్వహిస్తారు.

  • పేపర్ – 1 (జనరల్ స్టడీస్ & ఎబిలిటీస్ – 150 మార్కులు)
  • పేపర్ – 2 ( ఆటో మొబైల్ ఇంజనీరింగ్ – డిప్లోమా లెవల్ – 300 మార్కులకు) కేవలం ఇంగ్లీష్ మీడియం)

◆ పూర్తి నోటిఫికేషన్ : DOWNLOAD PDF

◆ సిలబస్ : DOWNLOAD PDF

◆ వెబ్సైట్ : https://websitenew.tspsc.gov.in/