హైదరాబాద్ (అక్టోబర్ – 16) : తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ఇంజనీరింగ్ శాఖలలో ఖాళీగా ఉన్న 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) ఉద్యోగాల ఆన్లైన్ దరఖాస్తు గడువు ను అక్టోబర్ 20 వరకు పెంచుతూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నిర్ణయం తీసుకుంది.
వివిధ వర్గాల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు అక్టోబర్ 15 తో ముగిసిన గడువును అక్టోబర్ 20 వరకు పొడిగించారు.
◆ వెబ్సైట్ :
https://www.tspsc.gov.in/website