TSPSC : AEE (అగ్రి, మెకానికల్) ప్రాథమిక ‘కీ’ కోసం క్లిక్ చేయండి.

హైదరాబాద్ (మే – 17) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) మే 8, 9 తేదీల్లో నిర్వహించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ (అగ్రికల్చరల్, మెకానికల్ & ఎలక్ట్రికల్) పరీక్షల ప్రాథమిక ‘కీ’ ను (AEE EXAM PRELIMINARY KEY ) వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది.

ప్రాథమిక కీ లో అభ్యంతరాలను మే 17 నుండి జూన్ 19 సాయంత్రం 6 గంటల వరకు ఆన్లైన్ ద్వారా మాత్రమే తెలపాల్సి ఉంటుంది.

AEE (agri & mechanical) PRELIMINARY KEY

అభ్యంతరాలను ఈ LINK ద్వారా తెలియజేయండి.