TSPLRB : కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షల ప్రాథమిక కీ రేపు విడుదల

హైదరాబాద్ (మే – 21) : : పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష ప్రిలిమినరీ “కీ” ని ( ts police constable mains preliminary key) రేపు విడుదల చేయనున్నట్లు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ నియామక సంస్థ (TSLPRB) తెలిపింది.

ప్రిలిమినరీ “కీ” ని రేపు వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది. “కీ” మీద ఉండే అభ్యంతరాలను మే 24 సాయంత్రం 5.00 గంటలలోపు తెలపడానికి అవకాశం కల్పించారు.. అభ్యంతరాలను తెలపడానికి ప్రత్యేక ప్రోఫార్మాను వెబ్సైట్ లో ఉంచనున్నట్లు తెలిపారు.

◆ వెబ్సైట్ : https://www.tslprb.in/