పోలీసు కానిస్టేబుల్ ‘అదనపు అభ్యర్థుల’ ఫలితాలు విడుదల

హైదరాబాద్ (జనవరి – 30) : తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అదనంగా అర్హత సాధించిన పోలీసు అభ్యర్థుల ఫలితాలను ఈ రోజు విడుదల చేసింది.

హైకోర్టు తీర్పు కారణంగా ప్రశ్నాపత్రాలలో దొర్లిన తప్పులు, రెండు జవాబులు ఒకేలా ఉన్న ప్రశ్నలకు మార్కులను కలిపి అదనంగా అర్హత సాదించిన అభ్యర్థుల ఫలితాలను ఈరోజు వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది.

అభ్యర్థులు మొబైల్ నెంబర్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి ఫలితాలను కింద ఇవ్వబడిన లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

CHECK RESULT HERE