TSPLRB : కానిస్టేబుల్ మెయిన్స్ ప్రాథమిక “కీ” కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (మే – 22) : : పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష ప్రిలిమినరీ “కీ” ని ( ts police constable mains preliminary key) తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ నియామక సంస్థ (TSLPRB) విడుదల చేసింది.

ప్రిలిమినరీ “కీ” ని వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు. “కీ” మీద ఉండే అభ్యంతరాలను మే 24 సాయంత్రం 5.00 గంటలలోపు తెలపడానికి అవకాశం కల్పించారు.

CONSTABLE MAINS PRELIMINARY KEY