హైదరాబాద్ (మార్చి – 01) : తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS PGECET -2023) నోటిఫికేషన్ విడుదలయింది. మొత్తం 19 సబ్జెక్టులకు ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
◆ కోర్సులు : ఫుల్ టైం ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్
◆ అర్హత: కోర్సును అనుసరించి బీఈ, బీటెక్, బీఫార్మసీ,
◆ పరీక్ష ప్రాంతీయ కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్. రిజిస్ట్రేషన్
◆ ఫీజు: రూ.1100 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.600
◆ పరీక్ష విధానం : కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ) విధానంలో జరుగుతుంది.
◆ దరఖాస్తు గడువు : మార్చి 3 నుంచి ఏప్రిల్ 30 వరకు
◆ పరీక్ష తేదీలు : మే 29 నుంచి జూన్ 1 వరకు