హనుమకొండ (ఏప్రిల్ 26) : TS NPDCL పరిధిలో జూనియర్ అసిస్టెంట్-కమ్ – కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు మే 28న నిర్వహించాల్సిన పరీక్షను వాయిదా వేసినట్టు సీఎండీ అన్నమనేని గోపాలరావు ప్రకటించారు.
యూపీపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలు కూడా ఇదే తేదీన ఉండటంతో ఎన్పీడీసీఎల్లో నిర్వహించే పరీక్షలను జూన్ 4కు వాయిదా వేసినట్టు తెలిపారు. ఉదయం 10.30 నుంచి జరిగే ఈ పరీక్షకు అభ్యర్థులు సకాలంలో హాజరుకావాలని కోరారు.
- BSc Nursing Admissions : ఎంసెట్ ర్యాంక్ తో అడ్మిషన్లు
- TSPSC RESULTS : ల్యాబ్ టెక్నీషియన్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
- RESULTS : బీసీ గురుకుల 6,7,8 తరగతుల ప్రవేశ పరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి
- చరిత్రలో ఈరోజు జూన్ 09
- WTC 2023 FINAL : కుప్పకూలిన టీమిండియా