వరంగల్ (మే – 29) : ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TSNPDCL) 100 – జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల హల్ టికెట్లను విడుదల చేసింది. జూన్ – 04వ తేదీన పరీక్ష జరగనుంది. హల్ టికెట్ ల కోసం కింద ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేయండి.
అలాగే 5,593 మంది అర్హతలు లేని అభ్యర్థుల లిస్ట్ ను కూడా సంస్థ వెబ్సైట్ లో ఉంచింది.
రాత పరీక్ష, అనుభవం ఆధారంగా ఎంపిక చేయనున్నారు. రాత పరీక్ష విధానం : ఓఎంఆర్ – ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ 40 మార్కులు, కంప్యూటర్ అవేర్నెస్ 20 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొపిసియన్సీ అండ్ జనరల్ నాలెడ్జ్ 20 ప్రశ్నలు ఉంటాయి.
◆ వెబ్సైట్ : https://tsnpdcl.cgg.gov.in/TSNPDCLWEB20/#!/home14asdfrt789.rps