మైనారిటీ విద్యార్థులకు ఉచిత ఉద్యోగ శిక్షణ.

తెలంగాణ రాష్ట్రంలోని మైనారిటీ విద్యార్థులకు తెలంగాణ స్టేట్ మైనారిటీ స్టడీ సర్కిల్ – కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్ (TSMSCCCC) శుభవార్త చెప్పింది.

స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ (SSC) విడుదల చేసిన combined higher secondary level పరీక్షలకు సంబంధించి 4726 పోస్టులతో నోటిఫికేషన్ కు ఉచిత శిక్షణ ఇవ్వడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.

అభ్యర్థులను ఉచిత శిక్షణకు పరీక్ష ఎంపిక చేయనున్నారు. ఎంపిక పరీక్ష డిసెంబర్ 28 నుండి జనవరి 03వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటాను కింద ఇవ్వబడిన మెయిల్ కు పంపగలరు.

★ మెయిల్ :: directormscccctelangana@gmail.com

★ వాట్సాప్ నంబర్ :: 8790077816.

★ సందేహాలకు :: 040 – 23236112 కు పని దినాలలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 05.30 వరకు సంప్రదించవచ్చు.

Follow Us@