BIKKI NEWS (MARCH 09) : తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ (TSERC JOB NOTIFICATION 2024) జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ప్రత్యక్ష పద్దతి ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు (28)
జాయింట్ డైరెక్టర్ (ఇంజనీరింగ్) – 01
డిప్యూటీ డైరెక్టర్ – 10
అకౌంట్స్ ఆఫీసర్ – 01
క్యాషియర్ – 01
లైబ్రేరియన్ – 01
స్టెనో కం కంప్యూటర్ ఆపరేటర్ – 02
క్లర్క్ కం కంప్యూటర్ ఆపరేటర్ – 04
పర్సనల్ అసిస్టెంట్ – 02
రిసెప్షనిస్ట్ – 01
ఆఫీస్ సబార్డినేట్ – 05
అర్హతలు : పోస్టును అనుసరించి (కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడవచ్చు)
వయోపరిమితి : 46 సంవత్సరాలు ( రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)
ఎంపిక విధానం : రాత పరీక్ష & ఇంటర్వ్యూ లేదా ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు గడువు : ఎప్రిల్ – 01 – 2024 వరకు
దరఖాస్తు విధానం : కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో దరఖాస్తు ఫారం కలదు. డౌన్లోడ్ చేసుకుని, వివరాలు నింపి కింద ఇవ్వబడిన చిరునామా లో దృవపత్రాల జిరాక్స్ లు జతచేసి అందజేయాలి.
దరఖాస్తు అందజేయాల్సిన చిరునామా :
The Commission Secretary
D.No. 11 – 4 – 660
5th Floor
Singareni Bhavan
Red hills
Hyderabad – 500 004