తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గా వాకిటి సునీతా లక్ష్మారెడ్డి

మహిళల హక్కులను కాపాడడంలో కీలక భూమిక పోషించే మహిళా కమిషన్ నూతన చైర్ పర్సన్ మరియు సభ్యులను తెలంగాణ ప్రభుత్వం నియమించింది.

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గా వాకిటి సునీతా లక్ష్మారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్ పర్సన్ తో పాటు ఆరుగురు సభ్యులను కూడా నియమించడం జరిగింది. వీరి పదవి కాలం ఐదు సంవత్సరాలుగా నిర్ణయించారు.

Follow Us@