సీజేఎల్స్ బదిలీల కొరకు సోమేశ్ కుమార్ కి అలుగబెల్లి వినతి

13 సంవత్సరాలుగా బదిలీలు లేక ఇబ్బంది పడుతున్న కాంట్రాక్ట్ లెక్చరర్ బదిలీల కొరకు సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన నేపథ్యంలో మార్గదర్శకాలు వెంటనే విడుదల చేయాలని MLC నర్శిరెడ్డి నేతృత్వంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ యొక్క క్యాంపు కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడము జరిగిందని GCLA475 సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అలుగబెల్లి నర్సిరెడ్డి, సంఘం అధ్యక్షుడు రమణా రెడ్డి, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్, వస్కుల శ్రీనివాస్, శోభన్, శైలజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Follow Us@