ఓపెన్ టెన్త్, ఇంటర్ స్పెషల్ అడ్మిషన్ల షెడ్యూల్

హైదరాబాద్ (సెప్టెంబర్ – 07): తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ద్వారా ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్మీడియట్ లలో ప్రవేశాలకు స్పెషల్ అడ్మిషన్ల షెడ్యూల్ ను విడుదల చేశారు. ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించడానికి సెప్టెంబర్ – 12 నుంచి 24 వరకు గడువు విధించారు.

ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ లో ప్రవేశాలు కల్పిస్తున్నారు.

వెబ్సైట్ : https://toss.aptonline.in/TOSS/UI/StudentForms/HomePage.aspx

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @