ఒపెన్ టెన్త్, ఒపెన్ ఇంటర్ (TOSS) అడ్మిషన్ల గడువు పెంపు

తెలంగాణ ఓపెన్ స్కూల్ సోసైటీ (TOSS) ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని సామాజిక ఆర్థిక కారణాల వలన విద్యను కొనసాగించలేని విద్యార్థుల కోసం ఓపెన్, దూరవిద్య విధానంలో పదవ తరగతి మరియు ఇంటర్ తత్సమాన చదువును పూర్తి చేయడానికి 2020 – 2021 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ జనవరి – 15తో ముగిసిన విషయం తెలిసిందే.

అయితే అడ్మిషన్ల కోసం చివరి తేదీ ని జనవరి 25 పెంచుతూ TOSS డైరెక్టర్ నిర్ణయం తీసుకున్నారు.

విద్యార్థులు అడ్మిషన్ల కోసం కింద ఇవ్వబడిన వెబ్ సైట్ నందు అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ ద్వారా నింపవలసి ఉంటుంది.

● వెబ్సైట్ :: https://www.telanganaopenschool.org/

Follow Us@