హైదరాబాద్ (మే – 18) : తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (TREIS) ఆధ్వర్యంలో నడపబడుతున్న 35 జూనియర్ కళాశాలలో 2023 – 24 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం నిర్వహించిన (TS RJC CET 2023 RESULTS) ఫలితాలను ఈ రోజు విడుదల చేశారు.
ఎంపీసీ, బైపీసీ, ఎంఈసి వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించారు వెబ్సైట్లో ఫైనల్ కీ ని కూడా అందుబాటులో ఉంచారు.