TET HALL TICKETS : 9న అందుబాటులోకి

హైదరాబాద్ (సెప్టెంబర్ – 05) : ఉపాధ్యాయ అర్హత పరీక్ష
(TS TET 2023 HALL TICKETS) హాల్ టికెట్లు సెప్టెంబర్ 9న విడుదల కానున్నాయి. ఈ ఏడాది 2.82 లక్షల మంది అభ్యర్థులు TEACHER ELIGIBILITY TEST రాయడానికి దరఖాస్తు చేసుకొన్నారు.

సెప్టెంబర్ 15న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో TET 2023 పరీక్షను నిర్వహిస్తారు. ఈ ఏడాది టెట్ నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 1,100కు పైగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.