TS TET RESULTS : రేపు 10 గంటలకు ఫలితాలు విడుదల

హైదరాబాద్ (సెప్టెంబర్ – 26) : తెలంగాణ రాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్ష ఫలితాలను (ts tet 2023 results) సెప్టెంబర్ 27న ఉదయం 10.00 గంటలకు విడుదల చేయనున్నట్లు కన్వీనర్ ప్రకటించారు.

సెప్టెంబర్ 15న TS TET పేపర్ 1 & పేపర్ 2 పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.

వెబ్సైట్ : https://tstet.cgg.giv.in