TS TET 2023 RESULTS : ఫలితాల కోసం క్లిక్ చేయండి.

హైదరాబాద్ (సెప్టెంబర్ – 27) : తెలంగాణ రాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్ష ఫలితాలను (ts tet 2023 results check here) ఈరోజు కన్వీనర్ ప్రకటించనున్నారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఫలితాలు ఉదయం10.00 నుండి అందుబాటులో ఉంటాయి..

సెప్టెంబర్ 15న TS TET పేపర్ 1 & పేపర్ 2 పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. పేపర్ – 1 కు 2.36 లక్షల మంది, పేపర్ – 2 కు 1.90 లక్షల మంది అభ్యర్థులు హజరయ్యారు.

TS TET 2023 RESULTS LINK