TS TET 2023 KEY : కీ కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (సెప్టెంబర్ 20) : తెలంగాణ రాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2023 (TS TET 2023 PRELIMINARY KEY RELEASED ) అధికారిక ప్రాథమిక కీ ను ఈరోజు విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా కీ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు

సెప్టెంబర్ 15 న ఉదయం మరియు మధ్యాహ్నం సెషన్లలో ఈ పరీక్ష నిర్వహించడం జరిగింది.

TS TET 2023 PRELIMINARY KEY