TS TET 2023 : టెట్ నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్ (ఆగస్టు – 01) : తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET 2023) నోటిఫికేషన్ ను ఈరోజు SCERT విడుదల చేసింది.

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు గడువు ఆగస్టు – 2 నుండి 16 వరకు కలదు. దరఖాస్తు ఫీజు 400/-

సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఫలితాలను సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నారు.

వెబ్సైట్ : https://tstet.cgg.gov.in/

Comments are closed.