TS TET HALL TICKETS : డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (సెప్టెంబర్ – 09) : తెలంగాణ రాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET 2023 HALL TICKETS) హాల్ టికెట్లను ఈరోజు వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు. కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఉపాధ్యాయ అర్హత పరీక్షను సెప్టెంబర్ 15వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా రెండు సెషన్స్ లలో నిర్వహించనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయి. 5,089 టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ కూడా విడుదలైన విషయం తెలిసిందే.

TS TET 2023 HALL TICKETS DOWNLOAD HERE