టీఎస్ టెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి

తెలంగాణలో తాజాగా నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ – 2022) పరీక్ష ఫలితాలను ఈరోజు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు విడుదల చేయడం జరిగింది..

జూన్ 12న టెట్‌ పరీక్ష నిర్వహించగా.. పేపర్-1కు 3,18,506 మంది అభ్యర్థులు, పేపర్‌-2కు 2,51,070 మంది హాజరయ్యారు.

ఫలితాలు కోసం వెబ్సైట్ https://tstet.cgg.gov.in/

ఫలితాలు కోసం వెబ్సైట్ -2

Download bikkinews App

Follow Us @