తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 12వ తేదీన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించిన సంగతి తెలిసిందే. పేపర్ -1, పేపర్ -2కు సంబంధించిన ప్రాథమిక కీని టెట్ కన్వీనర్ బుధవారం విడుదల చేశారు.
సమాధానాలపై అభ్యంతరాలను ఈ నెల 18వ తేదీ లోపు టీఎస్ టెట్ వెబ్‌సైట్ ద్వారా సమర్పించాలి.
టీఎస్ టెట్ ప్రాథమిక కీ కోసం https://tstet.cgg.gov.in అనే వెబ్‌సైట్‌ను సంప్రదించొచ్చు.
Follow Us @