పదవ తరగతి పరీక్ష పీజు గడువు పెంపు

తెలంగాణ రాష్ట్రంలోని 2021 SSC పరీక్షలకు పరీక్ష ఫీజు చెల్లింపు గడువును మార్చి 12 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఫీజును హెడ్‌ మాస్టర్లకు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం పేర్కొంది.

  • రూ.50 ఆలస్య రుసుముతో మార్చి నెల 16 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపింది.
  • రూ.200 ఆలస్య రుసుముతో మార్చి నెల 18 వరకు
  • రూ.500 ఆలస్య రుసుముతో మార్చి నెల 22 వరకు పీజు చెల్లించవచ్చని వివరించింది.
Follow Us@