స్పౌజ్ బదిలీలకు ఉత్తర్వులు విడుదల

రాష్ట్రపతి ఉత్తర్వులు – 2018 మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 317 జీవో ప్రకారం లోకల్ క్యాడర్ కల్పిస్తూ ఇప్పటికే అన్ని శాఖల్లోనూ బదిలీలు పూర్తి చేసిన విషయం తెలిసిందే. అయితే ఉద్యోగ సంఘాల వినతి మేరకు భార్యాభర్తల బదిలీలకు ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతించింది.

ఈ నేపథ్యంలో ఈ రోజు స్పౌజ్ బదిలీలకు అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు. ఇప్పటికే నూతన స్థానికత ప్రకారం పోస్టులలో నియమించబడ్డ ఉద్యోగులు స్పౌజ్ బదిలీల కింద నూతన స్థానికతలోకి మారే అవకాశం కల్పిస్తున్నారు.

ఉత్తర్వులు కాపీ

Follow Us @