SI ప్రిలిమ్స్ పరీక్ష కీ కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (ఆగస్టు – 12) : ఇటీవల నిర్వహించిన తెలంగాణ ఎస్సై పోస్టుల ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీ ని టి ఎస్ పి ఎల్ ఆర్ బి విడుదల చేసింది..

ఆగస్టు 13 నుండి 15 సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు అభ్యంతరాలను తెలపవచ్చు.

SI PRELIMS EXAMS KEY

Follow Us @