హైదరాబాద్ (నవంబర్ – 06) : తెలంగాణ రాష్ట్ర స్టేట్ ఎలిజిబిలిటీ టెస్టు- 2023 (TS SET 2023 Preliminary Key ) పరీక్షల యొక్క ప్రాథమిక కీ ను 29 సబ్జెక్టులకు విడుదల చేశారు. అభ్యర్థులు కింద ఇవ్వబడిన లింకు ద్వారా ప్రాథమిక కీ ని పొందవచ్చు.
ప్రాథమిక కీలో ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా నవంబర్ 7 నుండి 9వ తేదీ మధ్యాహ్నం 1.00 గంట వరకు ఆన్లైన్ ద్వారా అభ్యర్థులు వ్యక్తం చేయవచ్చు.