హైదరాబాద్ (ఎప్రిల్ – 25) : తెలంగాణ రాష్ట్ర స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2022 ఫలితాలను సోమవారం విడుదల చేయడం జరిగింది. మొత్తం 2,857 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు పేర్కొన్నారు.
అర్హత సాధించిన అభ్యర్థుల స్కోర్ కార్డులను విడుదల చేసింది. అభ్యర్థులు తమ స్కోర్ కార్డులను కింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు