TS SET 2022 RESULTS : ఫలితాలు కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (ఎప్రిల్‌ – 24) : తెలంగాణ రాష్ట్ర స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2022 ఫలితాలను (TS SET 2022 RESULTS) ఈరోజు విడుదల చేయడం జరిగింది. మొత్తం 2,857 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు పేర్కొన్నారు.

ఎప్రిల్‌ 25వ తేదీ ఉదయం 8.00 గంటల నుంచి అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని పేర్కొన్నారు.

ఎంపికైన 2,857 మంది అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్లను విడుదల చేయడం జరిగింది. వాటికోసం కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయండి.

TS SET 2022 SELECTED CANDIDATES LIST

TS SET 2022 CUT OFF MARKS

వెబ్సైట్ : http://telanganaset.org/tsset2022results.html