హైదరాబాద్ (మార్చి – 26) : తెలంగాణ రాష్ట్ర స్టేట్ ఎలిజిబులిటి టెస్ట్ (TS SET 2022) పరీక్ష రాసిన అభ్యర్థులు ప్రాథమిక కీ కోసం మార్చి 25, 26, 27వ తేదీలలో ఆన్లైన్ ద్వారా సరిచూసుకోవచ్చని సెట్ కన్వీనర్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు లాగిన్ అయ్యి పరీక్ష ప్రాథమిక కీను చూసుకోవచ్చు.
ఎలాంటి అభ్యంతరాలు ఉన్న 27వ తేదీ సాయంత్రం లోపు ఆన్లైన్ ద్వారా సమర్పించాలని పేర్కొన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హతగా టీఎస్ సెట్ ను నిర్వహిస్తారు.