TS SET 2022 : దరఖాస్తు గడువు పెంపు

హైదరాబాద్ (జనవరి – 21) : తెలంగాణ రాష్ట్ర స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS SET – 2022) 29 సబ్జెక్టులలో నిర్వహించనున్న నోటిఫికేషన్ దరఖాస్తు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా జనవరి 25 వరకు గడువు పొడిగించారు.

◆ దరఖాస్తు చివరి తేదీ :జనవరి – 25 – 2023

  • 1,500/ – ఆలస్య రుసుముతో – జనవరి – 30
  • 2,000/- ఆలస్య రుసుముతో – ఫిబ్రవరి – 05
  • 3,000/- ఆలస్య రుసుముతో – ఫిబ్రవరి – 10

దరఖాస్తు ఫీజు : OC – 2,000/-, BC, EWS – 1,500/- , SC,ST,VH,HI,OH,TRANS GENDER – 1,000/-

◆ వెబ్సైట్ : http://telanganaset.org/

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @