హైదరాబాద్ (డిసెంబర్ – 24) : అసిస్టెంట్ ప్రొఫెసర్ లెక్చరర్ షిప్ పరీక్షలకు అర్హత సాధించడానికి నిర్వహించే తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2022 ను 29 సబ్జెక్టులకు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది.
అన్ని సబ్జెక్టులకు మొదటి పేపర్ కామన్ గా ఉండనుండగా రెండవ పేపర్ సంబంధిత సబ్జెక్టు ఉండనుంది.
ఈ ఏడాది జాతీయ స్థాయిలో నిర్వహించిన UGC – CSIR -NET సిలబస్ నే టిఎస్ సెట్ సిలబస్ గా ప్రకటించారు.