BIKKI NEWS (FEB . 03) : తెలంగాణ రాష్ట్రంలోని 35 గురుకుల (రెసిడెన్షియల్) జూనియర్ కాలేజీలలో 2024 – 25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఇంగ్లీషు మీడియం – MPC/BPC/ MEC గ్రూపులలో ప్రవేశం కొరకు తెలంగాణ 33 జిల్లాల విద్యార్థుల నుండి విద్యార్థుల నుండి దరఖాస్తులు (TS RJC CET 2024 NOTIFICATION) ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేశారు.
మార్చి 2024లో 10వ తరగతి పరీక్షలకు హజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు గడువు : 31-01-2024 నుండి 16-03-2024 వరకు
దరఖాస్తు ఫీజు : 200/-
ఎంపిక విధానం : ప్రవేశ పరీక్షలో కనబరిచిన ప్రతిభ మరియు రిజర్వేషన్ ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగును,
ప్రవేశపరీక్ష తేదీ : 21-04-2024
ఇతర వివరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు: 040-24734899.
వెబ్సైట్ : http://tsrjdc.cgg.gov.in
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 09 – 12 – 2024
- GK BITS IN TELUGU 9th DECEMBER
- చరిత్రలో ఈరోజు డిసెంబర్ 09
- India Rank 2024 – వివిధ సూచీలలో భారత్ స్థానం
- SSC STENO ADMIT CARDS – స్టెనోగ్రాషర్ అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి