TS RJC CET HALL TICKETS : డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (మే – 02) : తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్ కళాశాలల ప్రవేశ పరీక్ష (TS RJC CET 2023 HALL TICKETS) హాల్ టికెట్లను సంస్థ తమ అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది.

మే 6వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని చెప్పారు. 35 గురుకుల కాలేజీల్లో ప్రవేశాలకు 59,340 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకొన్నారని గురుకులాల సంస్థ సొసైటీ కార్యదర్శి రమణకుమార్ పేర్కొన్నారు.

TS RJC CET 2023 HALL TICKETS