30% పీఆర్సీ. ?

రెండున్నర సంవత్సరాలుగా పెండింగులో ఉన్న పిఆర్సి అమలుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఉద్యోగులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నా పిఆర్సీ అమలు అతిత్వరలో నిజం కాబోతున్నట్లు సమాచారం.

ఆర్థిక శాఖ వర్గాల నుండి అందిన సమాచారం మేరకు 30 శాతం పిట్మెంట్ తో పిఆర్సి అమలుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు అలాగే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 61 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.

Follow Us@